• Neti Charithra

Breaking... మంత్రి "పెద్దిరెడ్డి" గృహ నిర్బంధం పై సంచలన తీర్పు చెప్పిన హైకోర్టు..!


Breaking... మంత్రి "పెద్దిరెడ్డి" గృహ నిర్బంధం పై సంచలన తీర్పు చెప్పిన హైకోర్టు..!


అమరావతి : నేటి చరిత్ర


రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. ఈ నెల 21 వ తేదీ వరకు ఇల్లు దాటి రావొద్దు అని మంత్రి పెద్దిరెడ్డి పై ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేశ్‌

కుమార్‌ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. అయితే ఎస్‌ఇసి ఆదేశించినట్లుగానే పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకూడదు అని, పంచాయతీ ఎన్నికల ఉద్యోగస్థులను ప్రభావితం చేయకూడదు అని కీలక ఆదేశాలు జారీ చేసింది.