• Neti Charithra

Breaking.. మంత్రి కారు పై బిజెపి కార్యకర్తలు దాడి.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..!



Breaking.. మంత్రి కారు పై బిజెపి కార్యకర్తలు దాడి.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..!



నేటి చరిత్ర: ప్రత్యేక ప్రతిని థి


టీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కారుపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పొలిసులు లాఠీ ఛార్జ్ చేశారు.మంత్రి కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు

ఆరోపణలు చేసి దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఒకరిద్దిరికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్త డబ్బులు పంచుతున్నాడంటూ

బీజేపీ కార్యకర్తలు చితకబాదడంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. అక్కడ ఉన్న పోలీసులు కూడా లాఠీలతో చెల్లాదురుగా చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.



230 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon