• Neti Charithra

Breaking... మంత్రి ఆళ్ళ నాని ..ఓటు గల్లంతు.. పోలింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగిన మంత్రి..!


Breaking... మంత్రి ఆళ్ళ నాని ..ఓటు గల్లంతు.. పోలింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగిన మంత్రి..!


ఏలూరు: నేటి చరిత్ర


ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు కావడం పై ఆయన అధికారుల పై మండి పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లోని శనివారపుపేట ఎంపీయూపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకుబుధవారం ఆయన కుటుంబ సభ్యులతో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే, ఓటర్ల జాబితాలో మంత్రి పేరు కనిపించలేదు. దీనిపై అధికారులను ఆళ్ల నాని ప్రశ్నించారు. ఓటు వేసే అవకాశం లేకపోవడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. తన ఓటు గల్లంతు ఎలా అయ్యిందో నన్న విషయం పై అధికారులు అరా తీస్తున్నారు.