• Neti Charithra

Breaking.. మెడికోవిద్యార్థి..అదృశ్యం.. కుప్పం లో కల కలం..!


Breaking.. మెడికో విద్యార్థి..అదృశ్యం.. కుప్పం లో కల కలం..!



కుప్పం: నేటి చరిత్ర


(అదృశ్యం ఆయిన మెడికో విద్యార్థి)


చిత్తూరుజిల్లా కుప్పం పిఇఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నెల్లూరు జిల్లా కావలి మాండలం మూసనూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి మనోజ్ బాబు(24) ఈనెల 18వ తేదీ నుండి కనిపించడం

లేదంటూ తల్లిదండ్రులు గుడుపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుప్పం పిఇఎస్ మెడికల్ కళాశాల పక్కనున్న శ్యామల రెసిడెన్సీలో రూమ్ లో అద్దెకుంటున్న మనోజ్ బాబు 18 తేదీ మధ్యాహ్నం నుండి కనిపించడంలేదు. మనోజ్ బాబు ఫోను సైతం గదిలోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

2013 ఎంబిబిఎస్ బ్యాచ్ కు చెందిన గొట్టిపాటి మనోజ్ బాబు ఆరేళ్ల తర్వాత 2019లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా రెగ్యులర్ క్లాసులు జరగడం లేదని, ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నా మనోజ్ బాబు కుప్పంలో ఎందుకు ఉంటున్నాడో తెలియదంటూ పిఇఎస్ వైద్య కళాశాల వారు తెలిపారు.



251 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon