• Neti Charithra

Breaking... మూడు కాళ్ళ.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన .. తల్లి..!


Breaking... మూడు కాళ్ళ.. ఆడ

బిడ్డకు జన్మనిచ్చిన .. తల్లి..!


విజయవాడ: నేటి చరిత్ర


అసాధారణ.. అవయవాలతో తల్లి ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన

పశ్చిమ గోదావరి లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.నూజివీడు ఏరియా ఆస్పత్రిలో గురువారం మూడు కాళ్ల ఆడ శిశువు జన్మించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నరేంద్రసింగ్‌ కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివానిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ, మోహనరావులది మేనరిక సంబంధం. జన్యు లోపం కారణంగా శిశువు ఇలా జన్మించిందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని, వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని సూపరింటెండెంట్‌ తెలిపారు.