• Neti Charithra

Breaking..మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో పోలీసుల తనిఖీలు..కలకలం..!


Breaking..మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో పోలీసుల తనిఖీలు..కలకలం..!కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మిట్స్ కళాశాల పై పోలీసుల రైడ్ చేశారు నిబంధనల ను అతిక్రమించి ఫీజులు వసూలు చేస్తున్నందుకే దాడి చేసినట్లు

మదనపల్లె డిఎస్పీ రవిమనోహరాచారి

మీడియా కు వివరించారు. అలాగే రసీదులు సీజ్ చేసినట్టు

మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్

తీసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో

ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ల ను పోలీసులు విచారణ చేపట్టారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు చేశారు.

కర్నూలు జిల్లా కు నంద్యాల కు చెందిన ఓ విద్యార్థి బిటెక్ 2వ సంవత్సరం లో అధిక ఫీజులు వసూళ్లు చేసారని పిర్యాదు అందడంతో విచారణ చేస్తున్నట్లు

DSP రవి మనోహర చారి దర్యాప్తు చేపట్టి కాలేజి యాజమాన్యం పై చర్యలు చేపడతామని తెలిపారు విద్యార్థికి న్యాయం చేస్తామని తెలిపారు