• Neti Charithra

Breaking.. మాజీ సైనికుని సతీమణి సజీవ దహనం..!


Breaking.. మాజీ సైనికుని సతీమణి సజీవ దహనం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. యూపీలోని ఆగ్రా పరిధిలో గల తాజ్‌గంజ్‌లో మాజీ సైనికుని భార్య సజీవ దహనమైన ఘటన చోటుచేసుకుంది.

పిల్లలతో మొదలైన వివాదం అంతకంతకూ పెరిగి, ఒక వర్గంవారు మరో వర్గంలోని మహిళను సజీవంగా దహనం చేసేవరకూ దారితీసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే ఆగ్రాలోని పుష్పాంజలి ఎకో సిటీ కాలనీ‌లో మాజీ సైనికుడు


అనిల్‌కుమార్ భార్య తమ ఇంటి ఎదుటన నిలుచుని ఉంది. ఇంతలో కొంతమంది అక్కడకు వచ్చి, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి, అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటన యూపీ లో సంచలనం కలిగించింది


 

223 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon