• Neti Charithra

Breaking.. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య గుండెపోటు తో మృతి.. పలమనేరు లో విషాదం..!


Breaking.. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య గుండెపోటు తో మృతి.. పలమనేరు లో విషాదం..!పలమనేరు:నేటి చరిత్ర


ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య గుండె పోటుతో మృతి చెందారు.

చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ

ఎమ్మెల్యే గా గెలుపొందిన ఆయన రెండు సార్లు మంత్రిగాను పనిచేశారు.స్వగ్రామం ఐరాల మండలం కొత్తపల్లిలో రాత్రి సుబ్బయ్య మరణించారు. శుక్రవారంఅంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. స్థానిక టీడీపీ శ్రేణులతో ఆయనకు బలమైన సంబంధాలు ఉండటంతో త్వరలో మళ్ళీ టీడీపీ తీర్థం తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది.