• Neti Charithra

Breaking..మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు..!


Breaking..మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు..!




మచిలీపట్నం: నేటి చరిత్ర


మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం ఎన్నికల సందర్భంగా ఎస్ఐ పై

దాడి చేశారని ఆరోపణ తో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. ఎన్నికల విధులకు కొల్లు రవీంద్ర ఆటకం కల్గించారంటూ ఆయనపై కేసు నమోదయింది. దీంతో ఆయనను

గురువారం ఉదయంపోలీసులు ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నం లో ఉద్రిక్తత తలెత్తింది. తమ నేతను విడిచిపెట్టాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.