• Neti Charithra

Breaking.. మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్..!




Breaking.. మాజీ ముఖ్యమంత్రికి కరోనా

పాజిటివ్..!





నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



సమాజ్‌వాదీ పార్టీ  వ్యవస్థాపకుడు

మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైరస్‌ సోకినట్టు ఆ పార్టీ వెల్లడించింది. వైద్యుల

పర్యవేక్షణలో చికిత్సపొందుతున్నట్టు తెలిపింది. ఇప్పటివరకైతే ఆయనకు కరోనా లక్షణాలేమీ లేవని స్పష్టంచేసింది. ములాయం ఆరోగ్యంపై ఆయన తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు

అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు స్పష్టంచేశారు