- Neti Charithra
Breaking.. మాజీ ఎమ్మెల్యే లు కు నివాళులు అర్పించిన శాసన సభ..!
Breaking.. మాజీ ఎమ్మెల్యే లు కు
నివాళులు అర్పించిన శాసన సభ..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
ఏపీలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వివిధ పార్టీల మాజీ ఎమ్మెల్యే లకు సోమవారం శాసన సభలో ఘన నివాళులు అర్పించారు. ముఖ్యంగా
మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్, డాక్టర్ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్, పైడికొండల
మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్,
మోచర్ల జోహార్, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఆయా నియోజవర్గాలకు వీరంతా అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
202 views0 comments