• Neti Charithra

Breaking.. మూగ జీవాలు పై.. లైంగిక దాడులు చేశాడు.. కట కటాలు పాలయ్యాడు..!


Breaking.. మూగ జీవాలు పై.. లైంగిక దాడులు చేశాడు.. కట కటాలు పాలయ్యాడు..!




నేటి చరిత్ర(ప్రత్యేక ప్రతిని థి)


ఓ కామాంధుడు మూగ జీవిపై అఘాయిత్యానికి పాల్పడి కట కటాల పాలైన ఘటన హైదరాబాద్లోని సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు

చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్‌ వర్మ అనే వ్యక్తి ఎల్బీనగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం

ఓ ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులుకేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్ చేశారు.




666 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon