• Neti Charithra

Breaking.. మా ఓట్లు..అమ్మ బడవు ..అంటూ గ్రామాల్లోప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న ఓటర్లు..!


Breaking.. మా ఓట్లు..అమ్మ బడవు ..అంటూ గ్రామాల్లోప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న ఓటర్లు..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


ఎన్నికలు వచ్చాయంటే.. తమ ఓట్లకు ప్రధాన పార్టీల అభ్యరులు ..డిమాండ్ పెంచుతుంటాయి. ఓటుకు రూ.500 నుంచి రూ. పరిస్థితి ని బట్టి రూ.5 వేలు వరకు పలుకుతుంటుంది. అయితే అందుకు భిన్నంగా మా ఓట్లు అమ్మబడవు.. అంటూ ఓటరు ఒకరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆలోచింప చేస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లకు తాయిలాలు వల విసురుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా

మండపేట మండలం అర్తమూరుకు చెందిన రైతు చింతా బాబుల్‌రెడ్డి తన దుకాణం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆలోచింపజేస్తోంది