- Neti Charithra
Breaking... మహిళా పోలీస్ పై అత్యాచారం చేసిన సర్కిల్ ఇన్స్ పెక్టర్..!
Breaking... మహిళా పోలీస్ పై అత్యాచారం చేసిన సర్కిల్ ఇన్స్ పెక్టర్..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
మహిళా పోలీస్‌పై మరో పోలీస్ అధికారి అత్యాచారానికి పాల్పడటం తో కేసు నమోదు చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.స్థానిక పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని
అలీఘర్కు చెందిన రాకేశ్ యాదవ్.. క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత అక్టోబర్ 29న ఓ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తను ఉన్న హోటల్ గదికి
తీసుకురావల్సిందిగా ఓ మహిళా పోలీస్‌ను ఆదేశించాడు. హోటల్ గదికి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
666 views0 comments