• Neti Charithra

Breaking..మహిళా దినోత్సవం రోజున దారుణం..మహిళ పై యాసిడ్ దాడి..పరిస్థితి విషమం..!


Breaking..మహిళా దినోత్సవం రోజున దారుణం..మహిళ పై యాసిడ్ దాడి..పరిస్థితి విషమం..!హైదరాబాదు: నేటి చరిత్ర


అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళపై యాసిడ్‌ దాడి జరిగిన దారుణ

ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది.

పోలీసుల కథనం మేరకు..అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం

తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మహిళపై యాసిడ్‌ పోసినట్లు సమాచారం. కాలిన గాయాలతో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలని టేక్మాల్‌ మండలం అంతాయిపల్లి తండా వాసిగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్