• Neti Charithra

Breaking.. మహిళా కానిస్టేబుల్..ఆత్మహత్య తో విషాదం..!


Breaking.. మహిళా కానిస్టేబుల్..ఆత్మహత్య తో విషాదం..!





నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న చందక దుర్గ భవాని పోలీస్ కోటర్స్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానిక పోలీసులుతెలిపారు.


ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో మృతురాలి భర్త సింహాద్రి తన భార్య దుర్గ భవాని తాను నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ కు కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదును అందించినట్లు

తెలిపారు హుటాహుటిన భవాని తాడు కోసి కిందకు దించి నప్పటికీ అప్పటికే ప్రాణాలు వదిలినట్లు నిర్ధారణ కావడంతో ఆత్మహత్య అనుమానాస్పద మృతి అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు