• Neti Charithra

Breaking..మహిళా ఎస్ ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎక్సయిజ్ సూపరిండెంట్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..!


Breaking..మహిళా ఎస్ ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎక్సయిజ్ సూపరిండెంట్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..!



గుంటూరు: నేటి చరిత్ర


మహిళా ఎస్ ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు ఎక్సయిజ్ సూపరిండెంట్ ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. వివరాలు ఇలా

ఉన్నాయి.గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా ఎస్సై తన పట్ల ఈఎస్‌ అభ్యంతరకరంగా మాట్లాడాడని, అసభ్యకరమైన వీడియోలు ఉన్న చరవాణి ఇచ్చి వాటిలోని వివరాలు సీడీలో రికార్డు

చేయమన్నాడని ఆరోపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదులపై విచారించిన ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.