• Neti Charithra

Breaking..మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమీషన్.. చిత్తూరు జిల్లాలో 30 మంది బదిలీకి ఆదేశాలు!


Breaking..మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమీషన్.. చిత్తూరు జిల్లాలో 30 మంది బదిలీకి ఆదేశాలు!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ తన స్పీడ్ ను పెంచుతున్నారు.

సీఎస్ ఆదిత్యానాథ్ దాస్‌కు మరో లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తాజాగా మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.అయితే ఒక్క చిత్తూరు జిల్లాలోనే 30 మంది

ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ సీఎస్‌ను ఆదేశించారు. ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలంటూ లేఖ రాయడంతో కలకలం రేగింది.

817 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon