- Neti Charithra
Breaking.. మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ .. వైద్యం కోసం..చెన్నై కి తరలింపు..!
Breaking.. మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ .. వైద్యం కోసం..చెన్నై కి తరలింపు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఏపీ లో మరో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కరోనా నిర్ధారణ అయ్యింది.
ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. వరప్రసాద్ గూడూరు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా
సోకడంతో వరప్రసాద్ చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వరప్రసాద్
శనివారం కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా వరప్రసాద్ హాజరయ్యారు.
563 views0 comments