• Neti Charithra

Breaking.. మరో మారు.. చంద్రబాబు..చిత్తూరు..తిరుపతి పర్యటన ఖరారు..!


Breaking.. మరో మారు..

చంద్రబాబు..చిత్తూరు..తిరుపతి పర్యటన ఖరారు..!


తిరుపతి: నేటి చరిత్ర


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు

కావడంతో ఉత్కంఠత నెలకొంది. ఈ నెల

5వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తిరుపతికి

రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇటీవలే తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో మరోసారి ఆయన తిరుపతి పర్యటన ప్రాధాన్యతం సంతరించుకుంది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్