• Neti Charithra

Breaking.. మద్యం మత్తులో యాసిడ్ తాగి మృతి చెందిన యువకుడు..!


Breaking.. మద్యం మత్తులో యాసిడ్ తాగి మృతి చెందిన యువకుడు..!



విజయనగరం: నేటి చరిత్ర


(యాసిడ్ తాగి మృతి చెందిన వెంకట రమణ)

ఓ యువకుడు మద్యం మత్తులో యాసిడ్

తాగి మృతి చెందిన ఘటన విజయ నగరం జిల్లాలో విషాదాన్ని నింపింది. పోలీసుల

కథనం మేరకు..బలిజిపేట మండలం గంగాడకు చెందిన లక్కోజు వెంకటరమణ(38) ఇత్తడి వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న ఈయన ఈ నెల 20న ఇత్తడి వస్తువులు తయారీకి

వినియోగించే సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ను తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు విశాఖపట్నం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు భారఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్