• Neti Charithra

Breaking..మద్యం మత్తులో దారుణం.. కట్టుకున్న భర్తే.. కడతేర్చాడు..!


Breaking..మద్యం మత్తులో దారుణం.. కట్టుకున్న భర్తే.. కడతేర్చాడు..!



పక్చిమగోదా వరి: నేటి చరిత్ర


మద్యం మత్తులో తాళి కట్టిన భార్యనే హత్య చేసిన ఘటన పక్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

బ్రాహ్మణగూడెంలో జరిగిన ఘటనకు సంబంధించి..గ్రామానికి చెందిన ట్రాక్టరు డ్రైవర్‌ ఎ.త్రినాధ్‌ శుక్రవారం మద్యం తాగి ఇంటికి వచ్ఛి. భార్య కుమారి(22)తో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.దింతోఆవేశంలో పొయ్యులో ఉన్న కర్రతో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రగాయాలపాలైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందడంతో

ముగ్గురు పిల్లలు తల్లి లేని పిల్లలుగా మిగిలారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సీఐ ఎ.స్వామి నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్