• Neti Charithra

Breaking.. మదనపల్లె సమీపంలో నాలుగు గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా..!


Breaking.. మదనపల్లె సమీపంలో నాలుగు గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా..!


మదనపల్లె: నేటి చరిత్ర


తుఫాను కారణం గా చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ పరిధి లోని పలు గ్రామాల్లో ఈ దురు గాలులు కారణంగా పె ద్దయెత్తున్న విద్యుత్ స్తంభాలు నేల


(మదనపల్లె సమీపం లో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు)కులాయి. దింతో రెండురోజులు గా దండువారి పల్లె, అంకిశెట్టిపల్లి, కోటవారిపల్లె, తుమ్మల తండా తదితర గ్రామాల్లో

విద్యుత్ సరఫరా నిలిచిపోవడం తో అంధకారం నెలకొంది. ఈ దూర గాలుల ధాటికి 46 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, 85

విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కాగ రాత్రి పగలు విద్యుత్ విద్యుత్ సిబ్బంది మరమ్మత్తు పనులు చేస్తు విద్యుత్ సరఫరా పుంరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.