• Neti Charithra

Breaking.. మదనపల్లె సమీపంలో పల్టీలు కొట్టిన కారు..పలువురికి గాయాలు..!


Breaking.. మదనపల్లె సమీపంలో

పల్టీలు కొట్టిన కారు..పలువురికి గాయాలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


(కారు ప్రమాదంలో చికిత్స పొందుతున్న బాధితుడు)

చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపం లో

శుక్రవారం ఉదయం ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదం లో నలుగురికి గాయాలు అయ్యాయి.మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడ్డ చంద్రన్, లోకేశ్వరి, జ్యోతి నాథ్, ధనలక్ష్మి లను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోల్8సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


550 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon