• Neti Charithra

Breaking.. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు లో నేటి టమోటా ధరలు..!


Breaking.. మదనపల్లె వ్యవసాయ

మార్కెట్ యార్డు లో నేటి టమోటా ధరలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఆదివారం కిలో టమోటా రూ.17.20 పైసలు పలికింది. టమోటా మార్కెట్ లోమొత్తం 225 మెట్రిక్ టన్నుల టమోటా అమ్మకాలు జరుగగా

పది కిలోల టమోటా ప్రారంభం ధర రూ.70లు ముగింపు ధర రూ. 172 లు పైసలు పలికింది.