- Neti Charithra
Breaking... మదనపల్లె లో 8 మాసాల్లో .. మొదటి సారి..నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య...!
Breaking... మదనపల్లె లో 8 మాసాల్లో .. మొదటి సారి..నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య...!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో
ఆదివారం కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి.
మదనపల్లె (2):
రెడ్డీస్ కాలనీ - 1, రామ రావు కాలనీ - 1.
పలమనేరు (2):
టి యస్ అగ్రహారం - 1, ఓల్డ్ పేట - 1.
పీలేరు (1):
అగ్రహారం - 1.
పుంగనూరు (4);
తేరు వీధి - 3, కొత్త పేట - 1.
తంబళ్లపల్లె (1):
గుండ్లపల్లె - 1.
347 views0 comments