• Neti Charithra

Breaking..మదనపల్లె లో విషాదం.. హంద్రీనీవా కాల్వలో పడి.. యువకుడు మృతి..!


Breaking..మదనపల్లె లో విషాదం.. హంద్రీనీవా కాల్వలో పడి.. యువకుడు మృతి..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో విషాదం చోటుచేసుకుంది. హంద్రీనీవా కాల్వ లో పడి

మోతి నగర్ కు చెందిన యువకుడు మహమ్మద్(17) మృతి చెందాడు. సోమవారం స్నేహితుల తో కలిసి ఈ తకు వెళ్లి నీటిలో ఊపిరి ఆడక పోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్