• Neti Charithra

Breaking.. మదనపల్లె లో రూ.1.93 లక్షల సెల్ ఫోన్ లు చోరీ.. ముగ్గురి ని అరెస్ట్ చేసిన పోలీసులు!


Breaking.. మదనపల్లె లో రూ.1.93 లక్షల సెల్ ఫోన్ లు చోరీ.. ముగ్గురి ని అరెస్ట్ చేసిన పోలీసులు!



మదనపల్లె: నేటి చరిత్ర


(సెల్ ఫోన్ లు చోరీ చేసిన నిందితులతో పోలీసులు)


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో సెల్ ఫోన్ లు చోరీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ రవిమనోహర చారి పేర్కొన్నారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశం లో సీఐ తమిమ్ అహ మద్ తో

కలిసి మాట్లాడుతూ కదిరి రోడ్ లో ని ఓ మొబైల్ షోరూమ్ లో ఈ నెల 19 అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో రూ.1.93లక్షల విలువైన మొబైల్ ఫోన్ లు చోరీకి గురయ్యాయన్నారు. ఈ కేసులో రూ.1.93

లక్షల విలువ ఆయిన 40 మొబైల్ టెచ్ ఫోన్లు స్వాధీనం చేసుకొని మదనపల్లె కు చెందిన నిందితులు ప్రమోద్, శీను నాయక్, సాయినాథ్ లను అరెస్ట్ చేశామన్నారు. సమావేశం లో సీఐ తమిమ్ అహ మద్, ఎస్ ఐ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్