• Neti Charithra

Breaking.. మదనపల్లె లో రాష్ట్రపతి పర్యటన సాగిందిలా..!


Breaking.. మదనపల్లె లో రాష్ట్రపతి పర్యటన సాగిందిలా..!


మదనపల్లె: నేటి చరిత్ర


రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చిత్తూరు జిల్లా

మదనపల్లె పర్యటన లో భాగంగా సత్సంగ్‌ ఆశ్రమ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ముంతాజ్‌ అలీ ఆహ్వానం మేరకు కోవింద్‌ మదనపల్లెకు వచ్చారు. అక్కడి ఆశ్రమాన్ని సందర్శించి గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులంతా

ఉన్నతంగా ఎదగాలని ఆకాక్షించారు.

సత్సంగ్‌ ఆశ్రమాన్ని సందర్శించిన రాష్ట్రపతి

అనంతరం 38 పడకల స్వస్త్‌ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శుంకుస్థాపన చేశారు. ఆశ్రమ ఆవరణలో

పలు రకాలమొక్కలు నాటి, భారత్‌ యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ జాహ్నవి ,స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా తదితరులు


పాల్గొన్నారు.