• Neti Charithra

Breaking.. మదనపల్లె లో మా రణయుధాలతో దాడులు.. ఒకరి పరిస్థితి విషమం..!


Breaking.. మదనపల్లె లో మా

రణయుధాలతో దాడులు.. ఒకరి పరిస్థితి విషమం..!


మదనపల్లె: నేటి చరిత్ర



(అమరనాథ్ పై కొడవళ్ళతో దాడులు చేస్తున్న ప్రత్యర్థులు)

( ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న అమరనాథ్)


చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం

లో ఓ వ్యక్తి పై కొందరు కొడవలి తో విచక్షణా రహితంగా ఆదివారం దాడులు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి. సీటీఎం సమీపం గాజుల వారి పల్లి కి చెందిన

ఎస్ అమర్నాథ్ పై ప్రత్యర్థులు కొడవళ్ళతో దాడులు చేశారు. ఈ దాడులతో ఒక్కసారిగా అమరనాథ్ అరుపులు కేకలతో ఆప్రాంతం దద్దరిల్లింది. గాయపడ్డ అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రి కి తరలించారు.

తాలూకా పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.