• Neti Charithra

Breaking..మదనపల్లె లో భారీ చోరీ.. రూ.9లక్షల నగదు మాయం ..వెనుక ఇంటి దొంగలు ఉన్నారా..!


Breaking..మదనపల్లె లో భారీ చోరీ.. రూ.9లక్షల నగదు మాయం ..వెనుక

ఇంటి దొంగలు ఉన్నారా..!మదనపల్లె: నేటి చరిత్ర


( భారీ చోరీకి గురైన మద్యం షాపు)

చిత్తూరు జిల్లా మదనపల్లె లోని ఓ ప్రభుత్వ మద్యం షాపులో భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన లో సుమారు రూ.9లక్షలు నగదు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. మేనేజర్ గోపినాయుడు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోడీ చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగ ఘటనా స్థలాన్ని ఎక్సైజ్ ఎస్ ఐ శివయ్య పరిశీలించారు. ఈ భారీ చోరీ వెనుక ఇంటి దొంగల హస్తం ఉండి వచ్చని అధికారులు భావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా మద్యం అమ్మకాలకు సంబంధించి తేదీ ల వారీగా ఈ నెల24 వ తేదీన రూ. 299520లు 25 వ తేదీన 273800లు ,26 వ తేదీ న 144430లు 27 వ తేదీన రూ.181970లు చొప్పున జరిగిన మద్యం అమ్మకాలు కు సంబంధించి నగదు చోరీకి గురికావడం గమనార్హం.