• Neti Charithra

Breaking.. మదనపల్లె లో భారీ అగ్నిప్రమాదం..ఎగిసి పడుతున్న మంటలు.. భారీగా ఆస్తి నష్టం..!


Breaking.. మదనపల్లె లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి

పడుతున్న మంటలు.. భారీగా ఆస్తి నష్టం..!



మదనపల్లె: నేటి చరిత్ర


( మదనపల్లె లో దగ్ధం అవుతున్న ఆటో మొబైల్స్)


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నడి బొడ్డున భారీ అగ్ని ప్రమాదం జరగటం తో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు. మదనపల్లె పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపం లోని బాలాజీ ఆటో మొబైల్స్ షాపు లో

గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దింతో పరిసరలోని వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రి లలో ని పేషంట్లు, చుట్టూ ప్రక్కల నివాస గృహాల ప్రజలు భయం తో బెంబేలెత్తారు. అగ్ని

మాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే లోపు నష్టం కోట్లలో జరిగిఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఒక్కసారిగా ఎగిసి న మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు తెలుస్తోంది