• Neti Charithra

Breaking..మదనపల్లె లో బ్రోన్ షుగర్, హెరాయిన్ తయారీ సాగు దారుల అరెస్ట్..!


Breaking..మదనపల్లె లో బ్రోన్ షుగర్, హెరాయిన్ తయారీ సాగు దారుల అరెస్ట్..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలే పాడు సమీపం లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోమరియు బార్డర్ పెట్రోలింగ్ మొబైల్ పార్టీ పోలీసులు ఆదివారం దాడులు చేశారు. బ్రోన్ షుగర్, హెరాయిన్ లు తయారు చేసే నిషేధిత మొక్కలు పెంపకం దారులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని పంటను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పంట సాగు సమాచారం అందుకున్న సి ఐ ఫనీంద్ర, ఎస్ ఐ శ్రీధర్ లు సిబ్బందితో కలిసి జరిపిన దాడుల్లో సుమారు రెండు లక్షల ఖరీదైన నిషేధిత మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు. నిందితులు నాగరాజు,లక్ష్మణ, సోమశేఖర్ లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.