• Neti Charithra

Breaking.. మదనపల్లె లో బస్సు భీభక్చం.. పదవ తరగతి విద్యార్థి మృతి..!


Breaking.. మదనపల్లె లో బస్సు భీభక్చం..

పదవ తరగతి విద్యార్థి మృతి..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఓ ప్రయివేటు స్కూల్ బస్సు సోమవారం భీభక్చం చేసింది. ఈ ప్రమాదం లో మదనపల్లె జెడ్పిహైస్కూల్ లో 10 వతరగతి చదువుతున్న విద్యార్థి శ్యాముల్ మృతి చెందాడు. స్కూల్ వద్ద విద్యార్థి రోడ్డు దాటుతుండగా అటు గా వేగంగా వచ్చిన ప్రయివేటు బస్సు ఢీకొనటం


( బస్సు ఢీకొనడంతో మృతి చెందిన విద్యార్థి శ్యాముల్)

తో అతను మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ బాధిత స్కూల్ బస్సు యాజమాన్యం పై హత్య కేసు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు మాధవ్, నాగేంద్ర, పవన్, అశోక్, నాగేంద్ర, అరుణ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్