• Neti Charithra

Breaking.. మదనపల్లె లో జంట హత్య కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం..!


Breaking.. మదనపల్లె లో జంట హత్య కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో న్యాయస్థానం ఆదేశాలతో నిందితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ కేసులోనిందితులై 14 రోజుల రిమాండ్ లో ఉన్న పురుషోత్తం నాయుడు పద్మజ లను శుక్రవారం పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నిన్నటి వరకు మదనపల్లె స్పెషల్ సబ్ జైలు లో ఉన్న ఈ దంపతుల మాన సిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉండటంతో పాటు సబ్ జైలు లో పగలు రాత్రి ..అరుపులు.. కేకలు చేస్తుండటంతో జైలు సిబ్బంది వారిని కట్టడి చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి మానసిక పరిస్థితి సహజ పరిస్థితి కలిగే వరకు వైద్య చికిత్సలు అవసరంగా వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచన మేరకు న్యాయస్థానం అనుమతి తో ప్రత్యేక ఎస్కార్ట్ తో తిరుపతి రుయా కు తరలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్