• Neti Charithra

Breaking.. మదనపల్లె లో జరిగిన భారీ చోరీ కేసులో..ఇద్దరు అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం..!


Breaking.. మదనపల్లె లో జరిగిన భారీ చోరీ కేసులో..ఇద్దరు అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం..!




మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా మదనపల్లె మద్యం షాపులో జరిగిన భారీ చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రూ.9 లక్షలు రికవరీ చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. డిఎస్పీ రవి మనోహర చారి కథనం మేరకు..మదనపల్లె పట్టణం, బసినికొండలో ఈ నెల 28 రాత్రి 10265 ప్రభుత్వ మద్యం దుకాణంలో

భారీ చోరీ జరిగింది. ఈ సందర్భంగా మద్యం

షాపు కు సంబంధించి న నకిలీ తాళాలు తో అదే షాపు లో పనిచేసే ఇంటి దొంగలు నగదు చోరో చేసినట్లు గుర్తించిన పోలీసుల విచారణ చేసి నిందితుల నిగ్గు తేల్చారు. ఈ కేసులో

శానిటోరియం తురకపల్లెకు చెందిన అబ్దుల్ ఆజాద్, సుజిట్లను రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు డిఎస్పీ రవిమనోహరాచారి, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీపకుమార్ లు విలేకరులకు తెలిపారు.అరెస్టయిన నిందితుల నుంచి రూ.9 లక్షల నగదు, క్యాష్ చెస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు.