• Neti Charithra

Breaking.. మదనపల్లె లో కత్తులతో దాడులు.. ఐదుగురిని తిరుపతికి తరలింపు..!


Breaking.. మదనపల్లె లో కత్తులతో దాడులు.. ఐదుగురిని తిరుపతికి తరలింపు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో చిన్న వివాదం కత్తులతో దాడులు కు దారి తీయగా ఐదుగురికి పరిస్థితి ఆందోళనకరం గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఆనంద్- ప్రశాంత్ ల వర్గీయుల మధ్య గొడవ కత్తులతో




దాడులకు దారి తీసింది.ఈ గొడవలో ఆనంద్ వర్గానికి చెందినగొల్లపల్లె ఆనంద్, జగదీష్,లక్ష్మీనారాయణ లతో పాటు ఐదుగురికి కత్తులతో తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళన కరంగా మారడం తో ఐదుగురిని తిరుపతి రుయా కు తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.