- Neti Charithra
Breaking.. మదనపల్లె లో ఏకగ్రీవం ఆయిన సర్పంచు లకు డిక్లరేషన్ లు అంద జేసిన అధికారులు...!
Breaking.. మదనపల్లె లో ఏకగ్రీవం ఆయిన సర్పంచు లకు డిక్లరేషన్ లు అంద
జేసిన అధికారులు...!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లి మండల లో
కొత్తగా ఎన్నికైన సర్పంచు లు
ను నిస్వార్థం గా ప్రజా సేవ చేయాలని ఎంపి డి ఓ .లీలా మాధవి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఏం పి డి ఓ కార్యాలయం లోపంచాయతీ సాధారణ ఎన్నికలు 2021 ఎన్నికల్లో ఏకగ్రీవంగా
(మదనపల్లె మండలం లో ఏకగ్రీవ సర్పంచులు డిక్లరేషన్ లు అందజేస్తున్న అధికారులు)
ఎన్నికైన సర్పంచులు తట్టువారిపల్లి పంచాయతీకి -ఎస్.దీప, బొమ్మనచెరువు పంచాయతీకి - డి.కరుణాకర్ రెడ్డి, కొత్తవారిపల్లి పంచాయతీకి - పి.మహేష్ బాబు, నారమాకులతాండ పంచాయతీ కి - యం.సునీతా, , CTM -1 పంచాయతీకి - ఎస్.ఆనంద పార్థసారధి, ఆయా పంచాయతీల పరిదిలోని వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నికైన 144 మంది వార్డు సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు.
నెల 13 నరుగుతుందని తెలిపారు.