• Neti Charithra

Breaking...మదనపల్లె లో అర్ధరాత్రి మరో భారీ అగ్నిప్రమాదం..ఎగిసి పడుతున్న..మంటలు..కోట్లలో నష్టం..!


Breaking...మదనపల్లె లో అర్ధరాత్రి

మరో భారీ అగ్నిప్రమాదం..ఎగిసి పడుతున్న..మంటలు..కోట్లలో నష్టం..!


మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో సోమవారం వేకువ జామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపం లో ఆటో మొబైల్ షాపు లో జరిగిన భారీ ప్రమాదం లో కోట్ల నష్టం జరుగగా తాజాగా అప్పారావు వీధిలోని ప్రదీప్ ట్రేడర్స్ కు చెందిన

ప్రమాదం లో వంట నూనె నిల్వల గోడౌన్ లో అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. రాత్రి 3 గంటలనుంచి మంటలు ఎగిసి పడుతూండటం తో చుట్టుప్రక్క న కుటుంబాలు భయంతో పరుగులు

పెడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు వాహనాలు తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా.. మంటలు అదుపులోకి రావటం లేదు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో నష్టం కోట్ల ల్లో ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

1,083 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon