• Neti Charithra

Breaking.. మదనపల్లె లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..!


Breaking.. మదనపల్లె లో అర్ధరాత్రి

భారీ అగ్ని ప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం..!


మదనపల్లె: నేటి చరిత్ర


(మదనపల్లె లో అగ్నిప్రమాదం దృశ్యాలు)


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిహైస్కూల్ ఎదురుగా ఉన్న షామిర కాంప్లెక్స్ లోనిఆర్ ఆర్ ఫుట్ వేర్ షాపు లోషార్ట్ సర్క్యూట్ జరగటం తో రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సులేమాన్, మురళి, రాజగోపాల్ నాయక్, బలరాం నాయక్ లు మంటల తీవ్రత ను అదుపులోకి తెచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్