• Neti Charithra

Breaking.. మదనపల్లె లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం..ఉలిక్కిపడ్డ స్థానికులు..!


Breaking.. మదనపల్లె లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం..ఉలిక్కిపడ్డ స్థానికులు..!




మదనపల్లె: నేటి చరిత్ర


(మదనపల్లె లో జరిగిన అగ్ని ప్రమాదం దృశ్యాలు)

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ సర్కిల్ లోని రాయల్ ఫ్యాన్సీస్టోర్ లో షార్ట్ సర్క్యూట్

జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి ఒక్కసారి గా మంటలు ఎగిసి పడటంతో చుట్టుప్రక్కల ప్రజలు భయంతో వనికిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక

సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే భారీ నష్టం జరిగింది. ప్రమాదం పై అధికారులు అరా తీస్తున్నారు.