• Neti Charithra

Breaking.. మదనపల్లె రూరల్ పోలీసుల దాడులు.. అధునాతన తుపాకులు పట్టివేత..!


Breaking.. మదనపల్లె రూరల్ పోలీసుల దాడులు.. అధునాతన తుపాకులు పట్టివేత..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ పోలీసులు నిమ్మనపల్లె మండలం

పారేసువారిపల్లి లో పోలీసులు బుధవారం

దాడులు చేశారు.ఈ సందర్భంగా అధునాతన నాటు తుపాకులతో పాటు భారీగా నాటుసారా నిల్వలు పట్టుపడ్డాయి. మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ ఐ లు

పలువురు పోలీసులు వేకువ జామున పారేసువారిపల్లి లో మూకుమ్మడి తనిఖీలు చేశారు. మూడు నాటు తుపాకులు 48 లీటర్ లు నాటు సారా తో పాటు ముగ్గురు నిందితులు ను అరెస్ట్ చేశారు. నిమ్మనపల్లె, బి కొత్తకోట ఎస్ ఐ లు లక్ష్మీనారాయణ, సునీల్ కుమార్ లతో పాటు ట్రైనీ ఎస్ ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్