• Neti Charithra

Breaking.. మదనపల్లె..ములకలచెరువు లతో పాటు చిత్తూరు జిల్లా లో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె..ములకలచెరువు లతో పాటు చిత్తూరు జిల్లా లో పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గత 24 గంటల్లో 32 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు.

తిరుపతి రూరల్-2, తిరుపతి-11, శ్రీకాళహస్తి-2, పూతల పట్టు-2, పుంగనూరు- 1, పెనుమురు-1, పాకాల-1, ములకలచెరువు-1, మదనపల్లె-4, ఐరాల-4,చిత్తూరు-2, చిత్తూరు-2, బుచ్చి నాయుడు కండ్రిగ-1, చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.