• Neti Charithra

Breaking.. మదనపల్లె.. ములకలచెరువు లతో పాటు చిత్తూరు జిల్లా లో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. మదనపల్లె.. ములకలచెరువు లతో పాటు చిత్తూరు జిల్లా లో పెరిగిన కరోనా కేసులు..!


తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ ప్రకటించారు.

ఇందులో..మదనపల్లె మండలం

గోళ్లపల్లి-1,అంకిశెట్టిపల్లి-1,

చంద్రగిరి మండలం ఐతే పల్లి -1, ములకలచెరువు మండలం లో బురకాయలకోట-1, పుంగనూరు లో గోకుల్ సర్కిల్-1, రేణిగుంటపట్టణం-1, శ్రీకాళహస్తి పట్టణం లో-2, తిరుపతి పట్టణం -6,

చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.