• Neti Charithra

Breaking.. మదనపల్లె.. ములకలచేరువు.. బి కొత్తకోట..కురబలకోట..పిటిఎం లలో పెరిగిన కరోనా!


Breaking.. మదనపల్లె.. ములకలచేరువు.. బి కొత్తకోట..కురబలకోట..పిటిఎం లలో పెరిగిన కరోనా!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మండలాలు వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

మదనపల్లె (58):

అమ్మ చెరువు మిట్ట - 1, అమ్మినేని స్ట్రీట్ - 3, అప్పా రావు స్ట్రీట్ - 1, అప్పా రావు తోట - 2, బసినికొండ - 2, బర్మా స్ట్రీట్ - 2, చౌడేశ్వరి నగర్ - 3, దేవాలయం స్ట్రీట్ - 1, గొల్ల పల్లి - 3, ఇందిరా నగర్ - 2, కోళ్ల బైలు - 2, కృష్ణ నగర్ - 1, కురవంక - 4, ముజీబ్ నగర్ - 2, నీరుగుట్టువారి పల్లి - 1, యాన్ వి ఆర్ లేఔట్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, పొన్నేటిపాలెం - 1, పోతపాలు - 1, ప్యారా నగర్ - 1, రేగంటివారిపల్లె - 3, సాస్ట్రీ స్ట్రీట్ - 1, యస్ బి ఐ కాలనీ - 8, శివాజీ నగర్ - 1, సొసైటీ కాలనీ - 4, వడ్డేపల్లి - 1, వలసపల్లె - 2, వెంకటేశ్వర స్ట్రీట్ - 2, వై యస్ ఆర్ నగర్ - 1.

ములకలచెరువు (5):

బురకాయలకోట - 1, గుడుపల్లె - 1, మొలకలచెరువు - 3.


కురబలకోట (3):

అంగళ్ళు - 3


పెద్ద తిప్పసముద్రం (2):

రంగసముద్రం - 1, టి.సదుం - 1.


తంబళ్లపల్లె (2):

బాల్రెడ్డిగారిపల్లె - 2.


బి.కొత్తకోట (1):

బీరంగి - 1.


గుర్రంకొండ (1):

రామాపురం - 1