• Neti Charithra

Breaking..మదనపల్లె.. ములకలచెరువు.. పెద్దమండ్యం లతో పాటు చిత్తూరు జిల్లా లో పెరిగిన కరోనా..!


Breaking..మదనపల్లె.. ములకలచెరువు.. పెద్దమండ్యం లతో పాటు చిత్తూరు జిల్లా లో పెరిగిన కరోనా..!


చిత్తూరు : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో గడిచిన 24 గంటల్లో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.మదనపల్లె-3, ములకలచెరువు-1 నగిరి-1 పలమనేరు-3, పెద్దమండ్యం-1 పుంగనూరు-1 పుత్తూరు- 3 రామచంద్రపురం-1 రేణిగుంట-1, సత్యవేడు-1, శ్రీకాళహస్తి-1 తంబల్లపల్లి-1 తిరుపతి-14 తిరుపతి రూరల్-3 వెదురుకుప్పం-1 నారాయణపురం-1చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.