• Neti Charithra

Breaking.. మదనపల్లె మార్కెట్ లో నేటి టమోటా ధరలు..!


Breaking.. మదనపల్లె మార్కెట్ లో నేటి టమోటా ధరలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు లో సోమవారంకిలో టమోటా ధర రూ. 13.20 పైసలు పలికింది. మొత్తం 227 మెట్రిక్ టన్నుల అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. పది కిలోల టమోటా ప్రారంభం ధర రూ. 40లు ముగింపు ధర రూ.132 లు పలికింది.


342 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon