• Neti Charithra

Breaking.. మదనపల్లె మున్సిపాలిటీలో.. 35 వార్డు లలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..!


Breaking.. మదనపల్లె మున్సిపాలిటీలో.. 35 వార్డు లలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..!



మదనపల్లె:నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ లో వైసీపీ జెండా రెప రెప లాడింది. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు.1వ వార్డు లో ప్రత్యర్థి పై వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులు 699 ఓట్ల మెజార్టీ తో గెలుపొందగా

2 వ వార్డు వైసీపీ అభ్యర్థి శివారెడ్డి 1286,

6 వ వార్డు వైసీపీ అభ్యర్థి ప్రసాద్ బాబు 1307,8 వ వార్డుటీడీపీ అభ్యర్థి గీతాశ్రీ 06,13 వ వార్డు వైసీపీ అభ్యర్థి 1496,

13 వ వార్డు వైసీపీ అభ్యర్థి

S ఫర్జానా 1496,14 వ వార్డు వైసీపీ అభ్యర్థిS షభానా -889,

15 వ వార్డు వైసీపీ అభ్యర్థి Pశంకరమ్మ -629,16 వ వార్డు వైసీపీ అభ్యర్థి -P రాజేష్ -128,19 వ వార్డు వైసీపీ అభ్యర్థి B A కాజాహుసేన్ - 1112,

20 వ వార్డు టీడీపీ అభ్యర్థి తులసి - 212,21 వ వార్డు వైసీపీ అభ్యర్థి SA షర్మిళాభాను - 1894,

23 వ వార్డు వైసీపీ అభ్యర్థి Y గిరిజ - 506,24 వ వార్డు వైసీపీ అభ్యర్తి

G రేణుకమ్మ - 549,

25 వ వార్డు అభ్యర్థి P ఈశ్వర్ నాయక్ - 685,27 వ వార్డు వైసీపీ అభ్యర్థి S కరీముల్లా - 507,28 వ వార్డు వైసీపీ అభ్యర్థి S వసీమ్ అక్రం - 502,31వ వార్డు వైసీపీ అభ్యర్థి - S రజినీ -904,

33 వ వార్డు వైసీపీ అభ్యర్థి MV రమణ - 578,34 వ వార్డు వైసీపీ అభ్యర్థి వెంకటరమణ- 1101,35 వ వార్డు వైసీపీ అభ్యర్థి - SV రమణ -527 ఓట్ల చొప్పున ప్రత్యర్థి అభ్యర్థి పై మెజార్టీ సాధించారు.

కాగ 15 వార్డులో వైసీపీ కి చెందిన అభ్యర్ధులు గతం లోనే ఏకగ్రీవం కావటంతో వైసీపీ అభ్యర్థి చెర్మన్ స్థానాన్ని అధిరోహించి నున్నారు.