• Neti Charithra

Breaking.. మదనపల్లె మున్సిపాలిటీ లో రికార్డు స్థాయిలో వైసీపీ ఏకగ్రీవాలు..!


Breaking.. మదనపల్లె మున్సిపాలిటీ లో రికార్డు స్థాయిలో వైసీపీ ఏకగ్రీవాలు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా మదనపల్లె మున్సిపాలిటీలో 15 స్థానాల లో వైసిపి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా అయ్యాయి.

మదనపల్లె మున్సిపాలిటీలో మొత్తం

35 వార్డులు ఉండగా వైసీపీ అభ్యర్థులు 15 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దింతో

20 వార్డులలో పోటీ నెలకొంది.


ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు వార్డు కౌన్సిలర్ల వివరాలు:-

3 వ వార్డు - బానుప్రకాష్

4 వ వార్డు - రమీజా బీ

5 వ వార్డు - రామక్రిష్ణరెడ్డి

7 వ వార్డు - సుధాకర్

9 వ వార్డు - చంద్రశేఖర్

10 వ వార్డు - సుగుణ

11 వ వార్డు - జింక రాధమ్మ

12 వ వార్డు - జింక వెంకట చలపతి

17 వ వార్డు - మోయిన్ బాషా

18 వ వార్డు - నూర్ ఆజామ్

22 వ వార్డు - ముబీనా

26 వ వార్డు - మనోజ

29 వ వార్డు - రామకృష్ణారెడ్డి

30 వ వార్డు - సరిత

32 వ వార్డు - నాగార్జున బాబు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్