• Neti Charithra

Breaking.. మదనపల్లె మున్సిపాలిటీ లో తొలిసారి..33 వైసీపీ ఇద్దరు టీడీపీ అభ్యర్ధుల గెలుపు..!



Breaking.. మదనపల్లె మున్సిపాలిటీ లో

తొలిసారి..33 వైసీపీ ఇద్దరు టీడీపీ అభ్యర్ధుల గెలుపు..!


మదనపల్లె:నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ లో వైసీపీ జెండా రెప రెప లాడింది.మొత్తం 35 వార్డులకు ఎన్నికలు జరుగగా 15 వార్డులో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 20 వార్డులకు ఎన్నికలు జరుగగా 8, 20 వార్డులు టీడీపీ ఖాతా లో పడగ మిగిలిన అన్ని వార్డులు వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు.1 - శ్రీనివాసులు - వైసిపి ,2 - శివారెడ్డి - వైసిపి, 6 - ప్రసాద్ బాబు - వైసిపి,8 - గీతాశ్రీ - టిడిపి,13 - S ఫర్జానా - వైసిపి,-14 - S షభానా వైసిపి,15 - Pశంకరమ్మ -వైసిపి,

16 - P రాజేష్ - వైసిపి,19 -B A కాజాహుసేన్ - వైసిపి,20 - తులసి - టిడిపి,21 - SA షర్మిళాభాను - వైసిపి,

23 - Y గిరిజ - వైసిపి,24 - G రేణుకమ్మ - వైసిపి,25 - P ఈశ్వర్ నాయక్ - వైసిపి,27 - S కరీముల్లా - వైసిపి,

28 - S వసీమ్ అక్రం - వైసిపి,31 - S రజినీ - వైసిపి,33- MV రమణ - వైసిపి,34 - శివ

- వైసిపి ,35 - SV రమణ - వైసిపిలు గెలుపొందారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్